వంగిపోతున్న యాపిల్ ఐఫోన్6
Updated: September 26, 2014 12:53 (IST)

న్యూయార్క్ : మార్కెట్లో విడుదలైన వారంలోనే దుమ్మురేపిన యాపిల్ ఐఫోన్ 6 సమస్యలు ఎదుర్కొంటోంది. ఫోన్ వంగిపోతుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. ఇప్పటి వరకూ వినియోగదారుల నుంచి తొమ్మిది ఫిర్యాదులను అందుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ ఫోన్ వివాదంపై యాపిల్ సంస్థ స్పందించింది.
ఐఫోన్ 6, 6 ప్లస్ లను స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియంతో అత్యంత నాణ్యతతో డిజైన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్యాంటు పలుచగానూ, టైట్ గానూ ఉండటం వల్ల వెనక్కి పెట్టినప్పుడు ఐఫోన్ 6 ప్లస్ వంగిపోయి ఉండవచ్చనన్న మొబైల్ నిపుణుల వాదనతో కంపెనీ ఏకీభవించింది. ఎక్కువ సేపు ఐఫోన్‌ను ప్యాంటు వెనక జేబులో పెట్టినప్పుడు ఎలర్ట్ చేస్తుందని దాన్ని పట్టించుకోన్నప్పుడు సమస్యలు వస్తాయని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ ప్రతినిధి కోరారు. ప్రస్తుత వెర్షన్ను తర్వలోనే సరిచేస్తామని పేర్కొన్నారు.
టాగ్లు: iPhone 6, iPhone 6 Plus, Apple, Tim Cook, bendgate, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, యాపిల్, బెండింగ్, వంగటం
సంబంధిత వీడియోలు
1:42
'స్మార్ట్'గా అమ్మకాలు!
1:07
ఐఫోన్ 5c: ఆపిల్‌లో తక్కువధర ఉన్న మోడల్
0:45
ఇప్యాడ్‌లో నేడు కొత్త వెర్షన్లు!
1:29
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
1:55
యాపిల్ పేటెంట్లను ఉల్లంఘించిందన్న కమిషన్.
3:12
బిగ్ స్క్రీన్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
సంబంధిత వార్తలు
ఐఫోన్ కాదు.. అది స్పై ఫోన్! ఐఫోన్ 6లో ఏమున్నాయి? షేర్ చేసుకుందామా.. ఐఫోన్6 దుమ్మురేపింది! 3 రోజుల్లో కోటి అమ్మకాలు.. ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు... యాపిల్ ఐఫోన్ 6 హల్చల్ ఐఫోన్6ప్లస్ కెమెరాతో యాపిల్కు తలనొప్పులు? యాపిల్‌ప్రియులకు వరద దెబ్బ
మరిన్ని వార్తలు
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్
స్వ్కాష్ లో భారత్ సరికొత్త చరిత్ర
బెంగళూరు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్
రాష్ట్రంగా ప్రకటించాలని పుదుచ్చేరి తీర్మానం
పని చేయటం మానేసి పండుగలా?
'నాల్గో విజయం కూడా సాధిస్తాం'
తప్పక చూడండి
పడి లేచి... లేచి పడిన జయ
చరిత్ర సృష్టించిన మైఖేల్
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది
ఐఫోన్ కాదు.. అది స్పై ఫోన్!
బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు
కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు!
ఆమె జైలుకెళితే!
వ్యాఖ్యలు
Login
Follow the discussion
There are no comments posted yet. Be the first one!
Post a new comment

Comment as a Guest, or login:
Login to IntenseDebate
Login to WordPress.com
NameEmail

Displayed next to your comments.

Not displayed publicly.
Submit Comment
Comments by IntenseDebate
-- జిల్లాలు --
Advertisement

మీ చుట్టూ వార్తలు
హైదరాబాద్
జిల్లాలు
పని చేయటం మానేసి పండుగలా?
తెలంగాణ సర్కార్ పని చేయటం మానేసి పండుగలు చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.
నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం
లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా?
గాలిమేడలు కూలిపోక తప్పదు
పడి లేచి... లేచి పడిన జయ
ఇంకా...»
Advertisement

Advertisement

Advertisement

EPaper

అశీర్వదించండి
Advertisement

రాష్ట్రం - రాజకీయం
అలిపిరి దాడీ మ్యాచ్ ఫిక్సింగేనేమో?
 2004 ఎన్నికల ముందు అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి .....
ఏంది.. నీ కథ
చెవిరెడ్డి తండ్రి పింఛన్ తీసుకున్నారనలేదు
వీళ్లకా సమన్వయ బాధ్యతలు?
దసరాకు ఉద్యోగులకు నిరాశే
వేర్పాటువాదానికి ప్రోత్సాహం తగదు
పాతికేళ్ల పొత్తులతోనే పార్టీ చిత్తయిందా?
Sakshi Post
What does Jaya verdict mean?
 Tamil Nadu chief minister J Jayalalithaa and her acolytes Sasikala, Ilavarasi and Sudhakaran have be ...
Jayalalithaa gets 4 years Jail
Tamil Nadu tense as Jaya gets convicted
Twitteratti reacts to Jaya's conviction
Most Viewed
విజయ్ మాల్యా అడ్రస్ గల్లంతు!
వ్యాపార రంగంలో ప్రముఖంగా రాణించిన విలాసపురుషుడు, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా ప్రస్తుత ఆర్థిక పర ...
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్
ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు...
విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
హైదరాబాద్‌లో ఐకియా తొలిస్టోర్
రోజూ రూ.8 కోట్లు జేబులోకి...
ఎస్‌బీహెచ్ కుబేర్ డిపాజిట్ పథకం
ప్రపంచంలో అతి తక్కువ ఖరీదైన నగరం.. ముంబై
కింగ్‌ఫిషర్ ఉదంతం ఓ నీటిబొట్టే
Advertisement

Advertisement

తాజా వార్తలు
ప్రపంచం
జాతీయం
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
ఫీచర్స్
అభిప్రాయం
ఎన్‌ఆర్‌ఐ
టాప్ విడియోస్
న్యూస్
ప్రోగ్రామ్స్
సినిమా
క్రీడలు
ఓదార్పు
ఎన్‌ఆర్‌ఐ
ఆంధ్రప్రదేశ్
జిల్లాలు
పట్టణాలు
కార్టూన్
హైదరాబాద్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
ఇతర రాష్ట్రాలు
తమిళనాడు
కర్ణాటక
మహారాష్ట్ర
జాతీయం
సినిమా
టాలీవుడ్
బాలీవుడ్
హాలీవుడ్
మూవీ రివ్యూస్
ఇంటర్వ్యూస్
క్రీడలు
క్రికెట్
ఇతర క్రీడలు
About Us | Contact Us | Terms & Conditions © Copyright Sakshi 2014. All rights reserved.
Share
Toggle Dock
No comments:
Post a Comment