Friday, 1 April 2016
సోమరాజు - కోడి - పాస్టర్ మన సోమరాజు గారు వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్ళారు అక్కడే ఒక సంవత్సరం ఉండాల్సి వచ్చింది అందుకోసం లండన్ లో ధనవంతులు నివాసం ఉండే ఒక కాలనీలో ఇల్లు కొనుక్కుని అక్కడే ఉండేవారు కొద్ది రోజుల తర్వాత అక్కడి కాలనీలోని వాళ్ళంతా ఒక నెల రోజులు మాంసాహారం తినకుండా రోజూ ప్రార్థనలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మన సోమరాజు గారి పరిస్థితి వేరు ముక్క లేనిదే ముద్ద దిగదు ప్రార్థనలు మొదలయ్యాయి అదే సమయం లో ఇక్కడ మన సోమరాజు గారి ఇంటి నుంచి మసాలా ఘుమ ఘుమలు మొదలయ్యాయి ప్రార్థనలు చేస్తున్న వారి ముక్కులకి ఈ మసాలా ఘాటు తగిలింది అసలే మాంసాహార ప్రియులు తట్టుకోలేక వెంటనే సోమరాజు గారింటికి అందరూ పరిగెత్తారు లోపలికి వెళ్లి చూసే సరికి మన సోమరాజు గారు లొట్టలేసుకుంటూ తింటున్నారు అందరికి ఒళ్ళు మండిపోయింది వెంటనే అందరూ వెళ్లి కాలనీలో వున్న పాస్టర్ కి కంప్లైంట్ చేశారు వెంటనే పాస్టర్ కాలనీ వాళ్ళతో చేరి సోమరాజు గారింటికి చేరుకున్నారు ప్రార్థనల సమయంలో మాంసాహారం ఎలా తింటారు అని గట్టిగా అడిగాడు పాస్టర్ నేను మీ మతస్తున్ని కాదు కాబట్టి తినడంలో తప్పు లేదని తెగేసి చెప్పేశారు మన సోమరాజు గారు ఇక చేసేదేమ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment